A Farmer in Uganda, Musa Hasahya, who has 102 children and 568 grandchildren has asked his 12 wives to go on the Pill | మహాభారతంలో ధృతరాష్ట్రుడికి వంద మంది సంతానం అని చదివాం. ఉగాండాలో ఉండే ఈ రైతుకు అంతకుమించిన సంఖ్యలో పిల్లలు ఉన్నారు. 102 మందిని కన్నాడీ ఘనుడు. ఆ 102 మందికి 568 మంది పిల్లలు. అతనికి ఉన్న భార్యలు డజను మంది. ఇలా ఓ మినీ విలేజ్‌ను సృష్టించాడు. ఆస్తిపాస్తులు ఉన్న వాడు కూడా కాదు.. ఓ సామాన్య రైతు. అతని వయస్సు ఇప్పుడు 67 సంవత్సరాలు.
#Wedding
#TrendingStories
#AmazingWedding
#MusaHasahyaStory
#Uganda
#International